మహానటి సావిత్రి చనిపోవాలి అని కోరుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

మనిషి కోపంలో ఏం మాట్లాడతాడో ..ఎందుకు మాట్లాడతాడో.. ఎలా మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు . మనలో చాలామంది కూడా కొన్నిసార్లు కోపంలో కంట్రోల్ తప్పి బూతు పదాలను.. వల్గర్ పదాలను మాట్లాడుతుంటాం. కొన్ని సార్లు శాపనార్థాలను పెడుతూ ఉంటాం . అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కూడా సావిత్రికి అలాంటి శాపనార్ధాలే పెట్టాడు . ఆశ్చర్యం ఏంటంటే.. ఆ శాపనార్థాలు ఆ హీరోయిన్ కి తగిలాయి ..ఆఖరికి అలాంటి చావే ఆమెకు వచ్చింది. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అని.. వినే వాళ్ళకి ఇంకేదో చెప్తే బాగుంటుంది అని.. అనిపిస్తూ ఉంటుంది ..అలాంటి చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్న సావిత్రి ఇండస్ట్రీలో అందరితో హెల్తీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసింది. మొదటి నుంచి సావిత్రికి కోపం ఎక్కువ అయినా చాలా కంట్రోల్ గా ఉండేది . అయితే సావిత్రి ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో అప్పట్లో పెద్ద గొడవలు వేసుకునేది అని ఓ న్యూస్ వైరల్ అయ్యింది.

అంతేకాదు ఆ స్టార్ హీరో ఎన్నిసార్లు అడిగినా సావిత్రి ఆయన సినిమాలో నటించేదే కాదట . అందుకు కారణం ..ఆయన బుద్ధులు – చూపులు ఒకేలా ఉండవని ..పైకి మాట్లాడే మాట ఒకటి ..ఆయన కంటి చూపు మరోలా ఉంటుందని ..ఆడవాళ్ళని అదే యాంగిల్ లో చూస్తాడని.. అందుకే మొదటి నుంచి సావిత్రి ఆయన దూరం పెడుతూనే వచ్చిందట. అయితే ఇదే విషయాన్ని సావిత్రి అందరికీ చెప్తూ ఆయన నుండి దూరంగా ఉండండి అని చెప్పుకొచ్చేదట.

ఈ క్రమంలోనే ఆ హీరో సావిత్రి తన పరువు తీస్తుందని ..ఆమె త్వరగా చనిపోతే బాగుండు అని శాపనార్థాలు పెట్టారట. అంతేకాదు” తను లాస్ట్ కి నా అన్న వాళ్ళు లేకుండా దిక్కుమాలిన చావు చస్తుంది ” అంటూ శాపనార్థాలు పెట్టారట . అయితే లాస్ట్ కి సావిత్రి అలాంటి మరణాన్ని ఎదుర్కొంది. ఆమె చనిపోయేటప్పటికి పక్కన ఆమెకు నా అన్నవాళ్ళు లేకుండా అనాధల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది..!!