బిగ్ షాకింగ్: ఆ సినిమా నుంచి రష్మిక అవుట్.. అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. నితిన్ సినిమా నుంచి తప్పుకునిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . దానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే రష్మిక మందన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది .ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది .

అలాంటి రష్మిక మందన కు నితిన్ అంటే చాలా ఇష్టం.. గౌరవం ఆ కారణంగానే నితిన్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఒప్పుకునింది . గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన భీష్మ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు . “అయితే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసే నువ్వు ఆ హీరో సినిమాలో నటిస్తే నీ కెరియర్ కోలాప్స్ అవుతుందని ..వచ్చే నాలుగు అవకాశాలు కూడా పోతాయి “అంటూ భయపెట్టేసారట ఆమె ఫ్రెండ్.

ఈ క్రమంలోనే రష్మిక మందన జాన్ జిగుడి దోస్త్ చెప్పిన సలహాను పాటించి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే నితిన్ సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా నటించే ముద్దుగుమ్మ ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. మొత్తానికి ఇలా లాస్ట్ మూంట్లో హ్యాండ్ ఇచ్చి రష్మిక -నితిన్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన్నట్లైంది..!!