బ్రా కంటే చిన్న గుడ్డ కట్టుకొని ఫొటోలకు ఫోజు ఇచ్చిన మౌని రాయ్..

బాలీవుడ్ నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె అందం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. స్టార్ హీరోయిన్లు కూడా ఆమె గ్లామర్ చూసి జలస్ గా ఫీల్ అవుతారు. మౌని రాయ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. ఈమె ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించింది మౌని రాయ్. నాగిని అనే సీరియల్ లో ఇష్టరూప నాగినిగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సీరియల్ లో ఆమె నెగిటివ్ రోల్ చూసి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్ర ‘ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా తరువాత మౌని రాయ్ కి మంచి బ్రేక్ వచ్చింది. ఆపై ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాలో, సీరియల్స్ లో నటిస్తున్న మౌని రాయ్ ఎన్నో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె కొంత కాలం క్రితమే సూరజ్ నంభియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడి, గత ఏడాది అతనిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత తన భర్తతో కలిసి మరింత రచ్చ చేస్తుంది ఈ లేడీ విలన్.

సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే మౌని రాయ్ తన అందాలను అరబోస్తూ దిగిన ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. దాంతో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటుంది. తాజాగా మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో మౌని రాయ్ బ్రా కంటే చిన్నగా ఉన్న గుడ్డ ని ధరించింది. ఆ చిన్న బట్టలో ఎద అందాల ఆరాబోత విపరీతంగా చేసింది. ఒకవైపు క్లీవెజ్ షో చేస్తూనే ఇంకోవైపు తన నాజూకు నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. దాంతో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.