టాప్ షోతో టెంప‌రేచ‌ర్ పెంచేసిన మృణాల్.. ఇంత అందాన్ని త‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీస్ లో మృణాల్ ఠాకూర్ ఒక‌టి. గ‌త ఏడాది విడుద‌లైన సీతారామం సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే న్యాచుర‌ల్ స్టార్ నానితో `హాయ్ నాన్న‌` అంటూ ఓ సినిమా చేస్తోంది.

రీసెంట్ గా టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ మూవీకి కమిట్ అయింది. దిల్ రాజు నిర్మించ‌బోతున్న ఈ చిత్రానికి ప‌రుశురామ్ ద‌ర్శ‌కుడు. పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీ ప్రారంభం అయింది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో తెర‌కెక్క‌బోయే పాన్ ఇండియా చిత్రంలోనూ మృణాలే హీరోయిన్ అని టాక్ ఉంది. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ మృణాల్ ప‌లు సినిమాలు చేస్తోంది.

మొత్తానికి చేతిలో చిత్రాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న మృణాల్‌.. సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం స‌న్నింగ్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో అల‌జ‌డి రేపుతుంటుంది. తాజాగా టాప్ లెస్ బ్లాక్ అండ్ బ్లాక్ ట్రెండీ దుస్తుల్లో టెంప‌రేచ‌ర్ పెంచేసింది. కిల్లింగ్ లుక్స్ తో కిర్రాక్ గా ఫోటోల‌కు పోజులిస్తూ కుర్రాళ్ల మ‌తులు చెడ‌గొట్టేసింది. మృణాల్ తాజా ఫోటోలు చూస్తే.. ఇంత అందాన్ని త‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే అన‌కుండా ఉంట‌లేదు. అంత హాట్ గా ఆమె క‌నిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)