తమన్నా హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదో తెలుసా.. వెరీ నాటీ గర్ల్..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు.. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ .. ఒక్కొక్క ఫ్లాష్ ప్యాక్ ఉంటుంది. అయితే హీరోయిన్ తమన్నాకి మాత్రం ఎప్పుడూ ఒకటే కధ.. ఎప్పుడు ఒకటే ఫ్లాష్ బ్యాక్ . సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరిలోకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు సంపాదించుకొని అటు పాజిటివ్ ఇటు నెగెటివిటీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్న తమన్న.. రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని అఫీషియల్ గా ప్రకటించింది .

ప్రజెంట్ తమన్న వచ్చిన అవకాశాలతో ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది . అయితే ఒకవేళ తమన్నా హీరోయిన్గా కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ హోస్టెస్ అయ్యేదట . మొదటి నుంచి తమన్నాకు స్టైలిష్ గా ఉండడం నలుగురుతో మాట్లాడుతూ ఉండడం జాలిగా గడపడం అంటే చాలా ఇష్టమట . అందుకే ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఫస్ట్ నుంచి అనుకునిందట . ఆ తర్వాత తన కెరియర్ ఇలా టర్న హీరోయిన్గా మారింది.

ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లో ఉంది. చిరంజీవి తో భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో మరో కాంట్రవర్షియల్ సినిమాకి సైన్ చేసిందట. త్వరలోనే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ని పెళ్లి చేసుకోబోతుంది. చూడాలి మరి పెళ్ళి తరువాత తమన్నా సినిమాలో నటిస్తుందో లేదో..?