కెరీర్ ని రిస్క్ లో పెడుతున్న జాన్వీ కపూర్.. తేడా కొట్టిందా చేతిలో పెద్ద చిప్పే..!!

శని నెత్తి మీద తాండవం ఆడుతూ ఉంటే ..ఎవరూ ఏమీ చేయలేరు . ఇది మన ఇంట్లోనే పెద్దలు వాడుకగా మాట్లాడే మాటలు . అయితే స్టార్ సెలబ్రెటీస్ కూడా అందుకు అతీతం కాదు . శని నెత్తి మీద ఉంటే ఎలాంటి స్టార్ సెలబ్రిటీ అయిన పతనానికి కూడా అవ్వాల్సిందే . కెరియర్ నాశనం అవ్వాల్సిందే . ఎలాంటి మంచి ఆఫర్లు వచ్చినా సరే రిజెక్ట్ చేసి చెత్త ఆఫర్లను చూస్ చేసుకుంటూ కెరియర్ ని రిస్క్ లో పెడుతూ ఉంటారు . అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ .

శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి హిట్ కొట్టలేదు . కానీ స్టార్ హీరోయిన్స్ స్టేటస్ మాత్రం అందుకుంది . దానికి కారణం అమ్మడు అమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే… మరి మరొకటి ఆమె అందమనే చెప్పాలి . సోషల్ మీడియాలో నిరంతరం హాట్ హాట్ ఫోటో షేర్ చేసే జాన్వి హీరోయిన్స్ కి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది .

రీసెంట్ గానే తెలుగులో ఎన్టీఆర్ సినిమా దేవరలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అంతేకాదు చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోయే సినిమాలోని సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే అమ్మడి హెడ్ వెయిట్ కారణంగా ఈ సినిమా నుంచి తీసేసారట. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ సినిమా చేయడానికి సైతం సిద్ధపడిందట జాన్వీ. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో టాప్ లేకుండా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట జాన్వీ. టాప్ లేకుండా బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఓకే చేసిందట . దీంతో కెరియర్ని రిస్కులో పెడుతున్నావ్ జాన్వి అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు . ఈ శని నుంచి అమ్మడు ఎలా భయట పడుతుందో చూడాలి..?