“అది మగరాయుడు..నాకు సూట్ కాదు”..స్టార్ హీరోయిన్ పై ప్రభాస్ సంచలన కామెంట్స్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ జెట్ స్పీడ్ లో వైరల్ గా మారింది . అసలు హీరోయిన్స్ ని ఒక్క మాట అంటే ఒక్క మాట అనని ప్రభాస్ ఇన్ని మాటలు ఆ హీరో ని ఎందుకు అన్నాడు..? అంత పెద్ద మాట ఎలా అన్నాడు అనేది..? ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం
టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన డార్లింగ్ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్.

అయితే ఇది ఏమాత్రం ఇష్టపడిన ప్రభాస్ ని డైరెక్ట్ గా మేకర్స్ వద్దకు వెళ్లి అసలు స్క్రిప్ట్ ప్రకారం ఆమె ఈ పాత్రకి ఏమాత్రం సూట్ కాదు .. ఆమె ఫేస్ మొత్తం మగ రాయుళ్ల ఉంటుంది.. చాలా స్టైలిష్ గా మోడరన్ గా ట్రెండీగా ఉంటుంది . ఈ పాత్రకు చాలా అమాయకంగా కనిపించే హీరోయిన్ కావాలి .. వేరే హీరోయిన్ తీసుకోమంటూ సజస్ట్ చేశారట . ఈ సజెషన్స్ ఫాలో అయిన మేకర్స్ ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి కాజల్ అగర్వాల్ ని తీసుకొచ్చారు .

ఆ తర్వాత సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ విషయం స్టూడియో నుంచి ఎలాగోలా బయటికి లీక్ అయిపోయింది . దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రభాస్ ఇలాంటి కామెంట్స్ చేశారా ..? అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుంటే .. మరికొందరు నిజమే కదా అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ని ఏకేస్తున్నారు..!!