బీచ్ లో షర్ట్ విప్పి మరి అందాలు ఆరబోస్తున్న.. ఈ బ్యూటి ఎవరో గుర్తు పట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు రోజురోజుకు ఎక్కువైపోతున్న.. కొందరు అందాలు ఆరబోస్తే పదే పదే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఈ సుప్రీత . ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి కూతురే ఈ సుప్రీత . తల్లికి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఆరబోస్తూ చిట్టిపొట్టి బట్టలతో నిరంతరం ట్రోలింగ్ కి గురయ్యే సుప్రీతా రీసెంట్గా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది .

 

ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా తాను ఎలా వెకేషన్ ఎంజాయ్ చేస్తుందో అభిమానులకు తెలియజేస్తుంది . ఇలాంటి క్రమంలోనే బీచ్ లో సందడి చేసిన సుప్రీత చాలా హాట్ గా కనిపించింది . మరీ ముఖ్యంగా వైట్ ప్లాజా తో షర్ట్ విప్పేసి మరి లోపల వేసుకున్న బ్రా అందాలను ఎక్స్పోజ్ చేసింది . చాలా కూల్.. స్టైలిష్ ..అల్ట్రా లుక్ లో కనిపించిన సుప్రిత ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంతేకాదు సుప్రీత అందాలు చూస్తుంటే హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గవు ..హీరోయిన్గా ట్రై చేయొచ్చుగా అంటున్నారు. ప్రజెంట్ సుప్రిత హాట్ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇదే రేంజ్ లో సుప్రీతా అందాల విందు వడ్డిస్తే త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంటుంది అని నెటిజన్లు బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ట్రెండీగా ఉండే పొట్టి బట్టలు ధరిస్తూ సుప్రీతా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.

 

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)