వెరీ ఇంట్రెస్టింగ్: సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ 1 రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? టోటల్ ఆస్తి ఎన్ని కోట్లంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది . స్టార్ హీరోలకి ధీటుగా హీరోయిన్లు కూడా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ ఒక్కొక్క సినిమాకి పది కోట్లు కూడా చేస్తున్నారు అంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు . కాగా ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలు ఎవరయ్యా అంటే అందరూ టక్కున చెప్పే పేరు నయనతార – సమంత – రష్మిక మందన- పూజా హెగ్డే-తమన్నా.

ఎస్ ప్రజెంట్ ఇవే పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. అయితే వీళ్ళల్లో ఏ ముద్దుగుమ్మ అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకొని టాప్ ప్లేస్ లో ఆస్తులు కూడా పెట్టింది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే జాబితాలలో నెంబర్ వన్ స్దానంలో నిలిచింది నయనతార ..ఆస్తులు నికరంగా 2005 కోట్లు ఉంటాయి అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు నయనతార ఒక్కొక్క సినిమాకి 10 కోట్ల పారితోషకం ఛార్జ్ చేస్తుందట.. ఆ తర్వాత స్థానంలో తమన్నా టాప్ ప్లేస్ లో ఉంది . తమన్నా ఆస్తుల విలువ 150 కోట్లు అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఒక్క సినిమాకి 6 నుంచి 8 కోట్లు డిమాండ్ చేస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.. ఆ తర్వాత స్థానంలో సమంత 130 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకునింది. అంతేకాదు విడాకుల తర్వాత సమంత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ తర్వాత మళ్లీ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది.4

ప్రజెంట్ సమంత కూడా నయనతారలా సినిమాకి 10 కోట్లు డిమాండ్ చేస్తుందట . కాగా ఆ తర్వాత స్థానంలో రష్మిక మందన 100 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కీర్తి సురేష్ -పూజ హెగ్డే -అనుష్క శెట్టి లాంటి హీరోయిన్స్ మిగతా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్ళై ఇద్దరి పిల్లలు ఉన్నా సరే ఇంకా నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చలు నడుస్తున్నాయి..!!