వెరీ ఇంట్రెస్టింగ్: సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ 1 రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? టోటల్ ఆస్తి ఎన్ని కోట్లంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది . స్టార్ హీరోలకి ధీటుగా హీరోయిన్లు కూడా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ ఒక్కొక్క సినిమాకి పది కోట్లు కూడా చేస్తున్నారు అంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు . కాగా ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న ముద్దుగుమ్మలు ఎవరయ్యా అంటే అందరూ టక్కున చెప్పే పేరు నయనతార – సమంత – రష్మిక మందన- పూజా […]