బిగ్ బ్రేకింగ్: మెగా ఇంట సంబరాలు షురూ..మరి కొద్ది గంటల్లోనే మెగా వారసుడు రాబోతున్నాడొచ్..!?

మరికొద్ది గంటల్లోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ఒకగాన ఒక కొడుకు రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతిగా ఉంది . గత పదేళ్లుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసినా మూమెంట్ ఎట్టకేలకు రానే వచ్చేసింది . ఈ క్రమంలోని ఉపాసన బేబీ బంప్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి .

కాగా కొద్ది రోజుల క్రితమే ఉపాసన తన కుటుంబంతో సీమంతపు వేడుకలను ఘనంగా జరుపుకునింది . రీసెంట్ గానే మెగా వరుణ్ తేజ్ నిశ్చితార్ధంలోను.. శర్వానంద్ రిసెప్షన్ లోను మెరిసింది ఉపాసన. అంతేకాదు ఉపాసన ఎప్పుడూ తన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే తొమ్మిదవ నెల నిండడంతో ఉపాసనకు నొప్పులు స్టార్ట్ అయ్యాయని ..అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.

ఇలాంటి క్రమంలోని మెగా ఫాన్స్ మరికొద్ది గంటలోనే వారసుడు రాబోతున్నారు అంటూ సంబరాలు చేసుకుంటారు . ఇప్పటికే మెగా ఫ్యామిలీ వారసుడు కోసం ఓ ప్రత్యేకమైన రూమ్ ని డిజైన్ చేశారని.. మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి అని వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?