లావణ్య త్రిపాఠి గురించి ఎక్కువుగా ఆ విషయాని సెర్చ్ చేస్తున్న మెగా అభిమానులు..? ఇది మామూలు పిచ్చి కాదు.. పరాకాష్ట..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ల పేర్లు ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. జూన్ 9న నాగబాబు నివాసంలో ఈ ఇద్దరు గ్రాండ్గా నిశ్చితార్ధం చేసుకున్నారు. అతి తక్కువ మంది బంధువులు కుటుంబ సభ్యుల మధ్య చాలా గ్రాండ్గా జరిగిన వీరి నిశ్చితార్ధపు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ త్రెండ్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా లావణ్య త్రిపాఠి కట్టుకున్న శారీ ఆమెకి అందానికి అందం తెచ్చింది అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

కాగా ఇద్దరి జోడి పై కూడా రకరకాల ట్రోల్స్ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి . అయితే తాజాగా మెగా కోడలికి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటి ..? అంటూ మెగా అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట . ఈ క్రమంలోనే కొందరు ఇదేం పిచ్చి రా బాబు అంటుంటే .. ఇది పరాకాష్ట అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ లాంటి ఓ సైలెంట్ అబ్బాయిని లావణ్య ఎలా ప్రేమలో పడేసింది .. అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు..? వీళ్ళ ప్రేమ ఎలా మొదలైంది..? అన్న వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సైలెంట్ గా ఉండే వరుణ్ – లావణ్య బుట్టలో పడేసింది అంటే ఆమె చాలా ముదురే. అసలు ఆమె ఏ క్యాస్ట్ అంటూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే లావణ్య త్రిపాఠి యూపీలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది . పెరిగిందంతా డెహ్రాడూన్ లో.. చదువు కూడా అక్కడే కంప్లీట్ అయింది. నాన్న లాయర్- తల్లి టీచర్ కావడంతో మొదటి నుంచి చాలా క్రమశిక్షణగా పెరిగిన లావణ్య ఆ తరువాత మోడలింగ్ పై ఉండే ఇంట్రెస్ట్ తో చదువు పూర్తి అయిన తర్వాత ఇటువైపుగా అడుగులు వేసి సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ తో మిస్టర్ అనే సినిమాలో నటించింది . ఆ సినిమా ద్వారానే వీళ్ళ ప్రేమకు బీజం పడింది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట ఫైనల్లీ జూన్ 9వ తేదీ నిశ్చితార్ధం చేసుకున్నారు దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ నిశ్చితార్ధపు ఫోటోలు వైరల్ గా మారాయి..!!