అదే జరిగితే చరణ్ కి భారీ బొక్క..ఎన్టీఆర్ కి బిగ్ రిలీఫ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మరోసారి చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చరణ్ ని సినిమాలపరంగా పర్సనల్ ఇష్యూస్ కారణంగా టార్గెట్ చేసి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మెగా వారసురాలు పుట్టిన తర్వాత మీడియా చేస్తున్న హంగామా చూసి ప్రపంచంలో ఇతగాడికి ఒక్కటే బిడ్డ పుట్టిందా? ఎందుకింత హంగామా చేస్తున్నారు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే చరణ్ నెక్స్ట్ నటిస్తున్న సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఆయన ట్రోల్ చేసి ట్యాగ్ చేస్తున్నారు . ప్రెసెంట్ చరణ్ – శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమా కి కమిట్ అయ్యారు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం చరణ్ కి భారీ బొక్క తప్పదు అంటున్నారు జనాలు .

రామ్ చరణ్ ఇంతకముందు రాజమౌళి సినిమా లో నటించాడు. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయినా సరే ఫ్లాప్ కొట్టాల్సిందే . ఆ స్ట్రాటజీ ఆ ఫార్ములా వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఖాయం . ఆ తర్వాత బుచ్చిబాబు సనా తో సినిమా కూడా బోల్తా కొట్టింది అంటే పాన్ ఇండియా హీరో కాస్త పనికిరాని హీరోగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు ఆల్రెడీ బుచ్చిబాబు సన ఈ కథను అల్లు అర్జున్ కి చెప్పారు .. ఎన్టీఆర్ కి చెప్పారు . ఇద్దరు రిజెక్ట్ చేస్తే ఆ కథ చరణ్ వద్దకు వచ్చి చేరింది . ఒకవేళ ఆ విధంగా చూసుకున్న చరణ్ సినిమా ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ డెసిషన్ కరెక్ట్ అని అర్థం . దీంతో ఈ న్యూస్ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!