హద్దులు మీరిపోయిన మృణాల్ ఠాకూర్.. సెక్స్ పై పచ్చి బూతు కామెంట్స్ వైరల్..!!

మృణాల్ ఠాకూర్ అనగానే అందరికీ గుర్తొచ్చే విజువల్స్ సీతారామం సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని పద్ధతిగా మాట్లాడే అందాల ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ పేరు చెప్పగానే అందరికీ చెడ్డీలు మిడ్డీలు వేసుకున్న మృణాలే గుర్తొస్తుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 స్ట్రీమింగ్ అవ్వడమే అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

నాలుగు గోడల మధ్య ఒక అమ్మాయి అబ్బాయి చేసేదాన్ని పబ్లిక్ గా పచ్చి బూతుగా చూపించేస్తున్నారు. అయితే నేటి కాలం యువత కూడా అందులో నటించడానికి ఇష్టపడుతూ ఉండడం గమనార్హం. కాగా రీసెంట్గా మృణాల్ లస్ట్ స్టోరీస్ 2 లో ఎంత బోల్డ్ గా నటించిందో మాటల్లో చెప్పలేం . చాలా చాలా హాట్ గా కుర్రాళ్లకు హీట్ ఎక్కించే విధంగా నటించింది. అంతేకాకుండా తాను నటించిన పద్ధతిని కరెక్ట్ అంటూ చెప్పుకొస్తూ మృణాల్ ఠాకూర్ శృంగారం పై హాట్ కామెంట్స్ చేసింది,

ఈ రోజుల్లో శృంగారం అనేది చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. నిజానికి అదే కరెక్ట్ పద్ధతి . శృంగారం అంటే ఏంటీ..? అట్రాక్షన్ అంటే ఏంటి..? పిల్లలకు చెప్పకపోతే వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి . ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరిస్తే ఏ ఒక్కరూ సఫర్ అవ్వరు. అందరూ హ్యాపీగా ఉంటారు. చాలా బోల్డ్ గా స్పందించింది . దీంతో సీతారామం సినిమాలో అందాల ముద్దుగుమ్మ మన సీత నేనా ఈ బోల్డ్ కామెంట్స్ చేసే మృణాల్ అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు..!!