అలా చేసి కీర్తి సురేష్ పెద్ద తప్పు చేసిందా..? భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఎక్స్పోజింగ్ చేసే బ్యూటీ లు ఉన్న అందాలను విచ్చలవిడగా ఆరబోసే హీరోయిన్స్ ఉన్న జనాలకి నిండుగా చీర కట్టుకొని పద్ధతిగా కనిపించే హీరోయిన్స్ ఎక్కువ కాలం గుర్తుంటారు . మహానటి సావిత్రి ..అందాల తార సౌందర్య పేర్లు ఇంకా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్నాయి అంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనే చెప్పాలి . అయితే వాళ్ళిద్దరి తర్వాత అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్న కీర్తి సురేష్ .

రీసెంట్గా ఆమె కూదా హద్దులు మొత్తం చెరిపేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తుంది . మరీ ముఖ్యంగా బ్రా లేకుండా ఫ్రాక్ ను ధరించి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇంత విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన కీర్తి సురేష్ కి మాత్రం అవకాశాలు రావడం లేదు . ఈ క్రమంలోనే తెలుగు హీరోలు అమ్మడుని ట్రెడిషనల్ గానే ఇష్టపడుతున్నారు అని ..హాట్ అండ్ సెక్సీ బ్యూటీగా ఇష్టపడట్లేదు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు ఇప్పటికైనా కీర్తి సురేష్ ఇది గమనించి హాట్ ఫోటో షూట్ చేయకుండా మళ్ళీ ట్రెడిషనల్ ఔట్ఫిట్ లో మెరిస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. లేదంటే రానున్న కాలానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ కీర్తి సురేష్ అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ కీర్తి సురేష్ తెలుగులో భోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లెలు పాత్ర పోషిస్తుంది..!!