విడాకుల వరకు వెళ్ళి ఆగిపోయిన చరణ్..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పరమ చెత్త రూమర్..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ కూడా విడాకులు తీసుకోవాలని అనుకున్నాడా ..? తన భార్య నుంచి విడాకులు కోరుకున్నాడా..? అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియా లో జనాలు. ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఈ చెత్త రూమర్ వైరల్ అవ్వడం మెగా ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా ఉంది . పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకుని.. గ్లోబల్ స్టేటస్ సంపాదించుకున్న స్టార్ హీరోపై ఇలాంటి చెత్త రూమర్ క్రియేట్ చేస్తారా అంటూ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అసలు విషయం ఏంటంటే ..ఉపాసన – రాంచరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . దాదాపు 10 ఏళ్ల తర్వాత వీళ్ళ లైఫ్ లోకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది . ఉపాసన తల్లి కాబోతుంది . మరికొద్ది రోజుల్లోనే ఉపాసన పండు లాంటి లాంటి పాపకి లేదా.. పాండు లాంటి బాబుకి జన్మనివ్వబోతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే కావాలని కొందరు చరణ్ మనశాంతికి భంగం కలిగేలా చెత్త చెత్త రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు .

ఈ క్రమంలోనే హీరోయిన్ కాజల్తో ప్రేమాయణం నడిపాడు చరణ్ అని అప్పట్లో వైరల్ అయిన వార్తలను మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు చరణ్ – ఉపాసనతో పెళ్లయిన తర్వాత కూడా కాజల్తో రిలేషన్షిప్ మైంటైన్ చేశారని .. ఈ విషయం తెలుసుకున్న ఉపాసన అతగాడికి విడాకులు ఇవ్వబోయింది అంటూ పుకార్లు పుట్టిస్తున్నాడు. ఇది మొత్తం ఫేక్ – ఫేక్ – ఫేక్ అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. ఉపాసన అలాంటిది కాదు అని రాంచరణ్ అంతకన్నా అలాంటి వాడు కాదు అని ఇలాంటి చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని మండిపడుతున్నారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

Share post:

Latest