వామ్మో..మన డీజే టిల్లు గాడు ఆ టైపా..? డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నాడా..? ఓపెన్ గా ఒప్పుకునేసిన హీరో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా ఎప్పుడు హీట్ అవుతుందో .. ఏ సినిమా ఎప్పుడు ఫట్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు కూడా పైసా వసూల్ లేకుండా అల్లాడిపోతున్న సందర్భాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ హవ్వా కొనసాగిస్తున్నారు. డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్న .. ఫస్ట్ హిట్ డిజే టిల్లు ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు .

ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరో లిస్టులోకి ఆడ్ అయిపోయిన సిద్దు ప్రజెంట్ డిజి టిల్లు స్క్వేర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది . డిజె టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణతో ఆయనకి వివాదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . అందుకే డీజే టిల్లు స్క్వేర్ కి వేరే డైరెక్టర్ని పెట్టుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోనే లైవ్ లో అతనికి కాల్ చేసి క్లారిటీ ఇచ్చేశాడు సిద్దు జొన్నలగడ్డ.

ఆయనతో మాత్లాడుతూ..”తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చాడు “. అంతే కాదు డీజే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మాలిక్ రామ్ గురించి ఫన్నీ కామెంట్స్ చేశాడు . “ప్రస్తుతం నేను మాలిక్ ఒకే రూమ్ లో ఉంటాం అనుకోండి . అతను మా ఇంట్లోనే ఉంటాడు.. తినేది – పడుకునేది అంతా మా ఇంట్లోనే.. అతనికి బెడ్ షీట్ కూడా కప్పేది నేనే..” అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసాడు. అంతే కాదు ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకునింది అనుపమ పరమేశ్వరన్ అంటూ కూడా అసలు నిజం ఓపెన్ గా చెప్పేసాడు . దీంతో ఈ డేరింగ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే మరి కొంతమంది ఆకతాయిలు మాత్రం సిద్ధు వ్యాఖ్యాల్ని వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. “నువ్వు అతగాడితో రిలేషన్ షిప్ లో ఉన్నావా ..? నువ్వు ఆ టైపా ..? నువ్వు అతడు ఒకే ఇంట్లో ..ఒకే బెడ్ పై హవ్వ..హవ్వ “అంటూ పచ్చి బూతు పదాలను కామెంట్స్ గా చేసి ట్రోల్ చేస్తున్నారు..!!