లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమై, చందమామ సినిమాతో అందరితో చందమామ అనిపించుకున్న కాజల్ అగర్వాల్ మగధీర సినిమాతో అగ్ర హీరోయిన్స్ జాబితాలో చేరింది. ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దిరోజులోనే కాజల్ కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా మారింది.
అంతేకాదు, కాజల్ అగర్వాల్ ఫిజిక్ ఇటు కుర్ర హీరోలకి.. అటు సీనియర్ హీరోలకి సరిగ్గా సరిపోతుంది. కథ, అందులో తన పాత్ర డిమాండ్ మేరకి ఎంత ఘాటుగా కనిపించాలంటే కూడా అంత ఘాటుగా కనిపించేందుకు ఎప్పుడూ రేడిగా ఉండేది. అందుకే, హీరోయిన్‌గా ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా కాజల్ అంటే అందరికీ గుర్తిచ్చేది తన స్మైల్, కళ్ళు. కళ్ళలోనే అన్నీ హావాభావాలను చూపించగల గొప్ప నటి.
మాసీవ్ రోల్స్ చేసి కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించగల నటి. కాజల్ బొడ్డుకి ఎంత మంచి ఫ్యాన్స్ ఉన్నారో చెప్పలేము. ఇక బిగుతైన ఎద అందాలను కాజల్ చూపించి కవ్వించిన సన్నివేశాలు సినిమాలలో చాలా ఉన్నాయి. మగధీర సినిమాలోని ఓ సాంగ్‌లో కాజల్ ఎద అందాల ప్రదర్శన చూసి చమటలు వచ్చాయి. ఎక్స్‌ఫోజింగ్ చేసి థియేటర్స్‌లో ప్రేక్షకులకి జ్వరం తెచ్చించే హీరోయిన్.
నడుమునుంచి వెనక భాగం వరకూ కొలతలు కనుక్కోవాలనే ఆరాటం కాజల్‌ను చూస్తే చాలామందికి కలుగుతుంది. హీరోయిన్‌గా కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ కాజల్‌ను చూపించాలని దర్శకులు డిసైడైంది తన నాభి, నడుము, ఎద అందాలు చూసే. ఏది చేసినా కాజల్ అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. అదే తనలోని స్పెషాలిటి.