“అలాంటి లేడీస్ ని చూస్తే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది”.. రవితేజ మళ్లీ దొరికిపోయాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ వచ్చాక .. ఏది మాట్లాడిన ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి.. పొరపాటున టంగ్ స్లిప్ అయినా ..తెలిసి తెలియక తనంతో మాట్లాడిన అంతే సెకండ్స్ లోనే ఆ మాటలను వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో ఏకీపారేస్తారు జనాలు . కాగా ప్రెసెంట్ ఆ లిస్ట్ లోకే యాడ్ అయిపోయాడు టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ .

తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తెలిసి తెలియక చేసిన తనంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా ప్రెసెంట్ రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా రావణాసుర . ఈ సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. లేడీస్ పై కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..”చాలామంది లేడీస్ మేము కష్టపడి పైకి వచ్చాం ..కష్టపడి పైకి వచ్చాం అంటూ పదే పదే చెప్పుకొస్తూ ఉంటారని.. అలాంటి వాళ్ళను చూస్తే ఆయనకు ఒక రకమైన ఇదిగా అనిపిస్తుందని.. కష్టపడి పైకి వచ్చాము అంటే ఎవరికోసం కష్టపడ్డారు ..? వాళ్ళ కోసం వాళ్లే కష్టపడ్డారు.. పక్కన వాళ్ల కోసం కాదుగా “అంటూ కౌంటర్ వేశాడు. ఈ క్రమంలోనే రవితేజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ లేడీస్ పై ఇలాంటి మాటలు మాట్లాడటం సమంజసం గా లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు లేడీస్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రవితేజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!