అభిమానులకు బిగ్ షాక్..మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ కోటి ఆశలతో.. వేయికళ్లతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతల దేవి పాత్రలో కనిపించడం మరో విశేషం . కాగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులలో చురుగ్గా పాల్గొంటున్నారు సమంత – గుణశేఖర్.

ఈ క్రమంలోని రాత్రి పగలు అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్న సమంత రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తనకు మయోసైటీ వ్యాధీనే కాదని మరో వింత వ్యాధి కూడా ఉన్నట్లు బయట పెట్టేసింది . సమంత మయోసైటీస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఫైనల్లీ సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఆ వ్యాధి నుంచి బయటపడిన సమంత ..మరో వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

సమంతకి పూల వాసన పడదట . పూలు పెట్టుకున్న రాషస్ వచ్చేస్తాయట .. ఇన్నాళ్లు ఈ విషయం ఎవరికీ తెలియదు. తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. సమంతకి మొదటి నుంచి ఫ్లవర్స్ పడవని .. అవి పెట్టుకుంటే అలర్జీ వస్తుందని .. శకుంతలం సినిమా కోసం ఒరిజినల్ ఫ్లవర్స్ వాడినప్పుడు తన స్కీన్ మొత్తం రాషస్ వచ్చేసాయ్ అని,, ఏం చేసేదిలేక దాదాపు 6 నెలల పాటు అలాగే మైంటైన్ చేశానని .. సినిమాలో కూడా కొన్నిసార్లు మీకు ఆ అచ్చులు అలానే కనిపిస్తూ ఉంటాయని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు..!!