ఆ డైరెక్టర్ పడుకోమని వేధింపులకు గురి చేశాడు..ఓపెనైన..కంగాన రనౌత్..!!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉందంటూ పలువురు హీరోయిన్లు తెలియజేస్తూ ఉంటారు. ఆడిషన్స్ పేరుతో కొంతమంది నటీ నటులను మోడల్స్ ని వేధించే ఒక సెక్షన్ ఎప్పుడు ఉంటుందని చాలామంది నటీమణులు మీటు ఉద్యమం వేదికగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలు లేదా హీరోల మేనేజర్ల పైన ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే.. చాలాసార్లు క్యాస్టింగ్ కావచ్చును ఎదుర్కొన్నానని బహిరంగ వేదికల పైన తెలియజేసింది హీరోయిన్ కంగాన రనౌత్.

Kangana Ranaut's 8 statements that made her the 'Queen' of controversies
ఇప్పుడు మరొకసారి వేధింపుల ప్రవాహం పై మాట్లాడుతూ తనని ఒక డైరెక్టర్ హోటల్ గదికి ఆహ్వానించాడని గదిలోకి రావాలని పదేపదే పిలిచారని అయితే తాను అతడి వైపు కోపంగా చూడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది కంగాన.. తన కెరియర్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది. ఇండస్ట్రీలో ఇలాంటి కథలు చాలానే విన్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్త పడ్డాను క్యాస్టింగ్ కౌచ్ నుంచి బయటపడేగలిగానని తెలియజేస్తోంది కంగాన రనౌత్..

తన కెరియర్ విషయానికి వస్తే కంగన నటించిన చిత్రాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్లు అవుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ధాకడ్ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషిసస్తోంది .ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి మరి దాని స్వయంగా తీయబోతున్నట్లు తెలుస్తోంది.