తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.. మొదట్లో వరస సినిమా అవకాశాలు అందుకోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోయిన్ లానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు సినిమాలలోనే నటించలేదు.. చాలా తక్కువగా నటిస్తోంది. పలు చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించింది రెజీనా. ఇలా ఎలాంటి పాత్రలో నైనా సరే మెప్పించిన […]
Tag: comment
సీనియర్ హీరోలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!
నటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమలా రామన్ ప్రధాన పాత్రల తెరకెక్కించిన చిత్రం రుద్రంగి.. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తూ ఉన్నారు. జులై 7వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన […]
ఆ సమయంలో చనిపోదామనుకున్నా: సినీ నటి
తెలుగు సినిమాలలో సహాయ నటి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కవిత మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా కూడా ఆమె సేవలు అందించింది. చివరికి ప్రస్తుతం బీజేపీలో చేరి, ఆ పార్టీలో కొనసాగుతోంది. తన సినిమాల ద్వారా ఎందరినో అలరించిన ఆమె జీవితంలో మాత్రం ఊహించని విషాదాలు వెంటాడాయి. వందల కోట్ల ఆస్తి హరించుకుపోయింది. భర్త, కొడుకు రోజుల వ్యవధిలోనే చనిపోయారు. జీవితంలో ఎంతగానో క్రుంగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె జీవితానికి సంబంధించిన కీలక […]
రజనీపై వస్తోన్న విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జగ్గూభాయ్..!
కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు. […]
చిరంజీవిలా ఉండడమే నాకు శాపం.. నటుడు షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు బుల్లితెరపై టీవీ యాక్టర్ గా పేరుపొందిన యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతంలో ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీరియల్స్ లో బాగా రాణించారు. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు ఈయనను చూడడానికి అచ్చం చిరంజీవిలాగా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం నిర్మాత […]
ఆ డైరెక్టర్ పడుకోమని వేధింపులకు గురి చేశాడు..ఓపెనైన..కంగాన రనౌత్..!!
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉందంటూ పలువురు హీరోయిన్లు తెలియజేస్తూ ఉంటారు. ఆడిషన్స్ పేరుతో కొంతమంది నటీ నటులను మోడల్స్ ని వేధించే ఒక సెక్షన్ ఎప్పుడు ఉంటుందని చాలామంది నటీమణులు మీటు ఉద్యమం వేదికగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలు లేదా హీరోల మేనేజర్ల పైన ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే.. చాలాసార్లు క్యాస్టింగ్ కావచ్చును ఎదుర్కొన్నానని బహిరంగ వేదికల పైన తెలియజేసింది హీరోయిన్ […]
ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది. వర్మ […]
OTT ల పై బాలయ్య హాట్ కామెంట్స్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇంతలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను […]
పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష.. కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈమె వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇంత వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ వివాహానికి దూరంగా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. గతంలో త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆ వార్తలలో మాత్రం ఎలాంటి నిజం. తాజాగా త్రిష వివాహం, విడాకుల గురించి […]