నా లైఫ్ లో నుంచి అలాంటి వ్యక్తిని కోల్పోయా అంటున్నవిష్ణు ప్రియ..ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన విష్ణు ప్రియ ప్రేక్షకులలో మంచి యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇక ఇవి గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. అయితే వెబ్ సిరీస్ లో నటించడానికి మాత్రం విష్ణుప్రియ ఆసక్తిగా లేదు. తాజాగా ప్రముఖ కమెడియన్ అవినాష్ వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది. బుల్లితెరపై యాంకర్గా […]

వాడు అంటే అసూయ అంటున్న మంచు విష్ణు..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తాజాగా అధ్యక్షులు మంచు విష్ణు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన మంచు విష్ణు ఎన్నికలతో పాటుగా మెగా ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక ఇదే తంతు లో అల్లు అర్జున్ ఒక మంచి మిత్రుడని, మనిద్దరం తరచూ చాటింగ్ చేసుకునే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, […]