ఛీ ఛీ “ఇన్నర్ వేర్ వేసుకోలా” అని ఓపెన్ గా చెప్పేసిన బోల్డ్ బ్యూటీ..అందుకే అంత ఎత్తుగా ఉందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. జనాలు ఎంత పాజిటివిటీని పెంచుకుంటున్నారో తెలియదు.. కానీ నెగెటివిటీని.. వల్గర్ కంటెంట్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలు.. బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న వెండితెర ముద్దుగుమ్మలు.. ఎక్కువగా సోషల్ మీడియాను పబ్లిసిటీ పాపులారిటీ కోసమే వాడుతున్నారు . సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రిత .. రీసెంట్గా చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మరి ముఖ్యంగా ఈ వీడియోలో అమ్మడు పెట్టిన క్యాప్షన్ జనాలకు బూతు అర్థం వచ్చేలా అనిపిస్తుంది. మనకు తెలిసిందే..సుప్రిత మంచి అల్లరి పిల్ల. చాలా చాలా ఫన్నీగా నెటిజన్స్ తో నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది . కాగా రీసెంట్గా రవితేజ నటించిన ధమాకా సినిమా నుంచి పల్సర్ బైక్ స్టెప్పులేసింది. ఈ పాటకు రవితేజ శ్రీ లీల థియేటర్లో స్టెప్పులు వేస్తే మత్తెక్కాయి. అదే పాటకి సుప్రీత తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ వీడియోని పెట్టింది . అయితే ఈ వీడియోలో అమ్మడు పొట్ట కాస్త ఎత్తుగా కనిపించింది .

ఇదే విషయాన్ని డిఫరెంట్ గా నోట్ చేసింది సుప్రిత. ” టమ్మి టక్కర్” వేసుకోవడం మర్చిపోయా అంటూ క్యాప్షన్ ఇచ్చింది . ఈ క్రమంలోనే జనాలు విపరితంగా ట్రోల్ చేస్తున్నారు . టమ్మి టక్కర్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? హీరోయిన్స్ ఎక్కువగా బొద్దుగా కనిపించకుండా టమ్మీ టక్కర్ అనే ఇన్నర్ వేర్ వేసుకుంటారు. ఇది పొట్టని నొక్కి ఉంచి ఫిట్ గా ఉన్నట్లు చూపిస్తుంది. సుప్రీతా ఇదే విషయం తెలియజేస్తూ ‘ టమ్మీ టక్కర్ ‘ వేసుకోవడం మరచిపోయా అంటూ ఫన్నీగా బోల్డ్ కామెంట్స్ చేసింది. దీనితో నెటిజన్లు పలు విధాలుగా ట్రోల్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

 

Share post:

Latest