Charan Vs NTR : వీళ్ళిద్దరిలో అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు..? దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇస్తున్న స్టార్స్..!

ఎస్ ప్రెసెంట్ ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన గ్లోబల్ స్టార్ ..? అంటూ పలు పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని కొందరు నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మెగా ఫాన్స్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే కామన్ పీపుల్స్ మాత్రం ఎవరు రియల్ గ్లోబల్ స్టార్ అనేది ఓపెన్ గా చెప్పేస్తూ సంచలనానికి తెరతీస్తున్నారు.

కాగా ఎవరైనా సరే రెండు కళ్ళల్లో ఏది గొప్పది అంటే ఏది చెప్తారు..? రెండు గొప్పగానే చెప్తారు. అలాంటి ఓ కామన్ పాయింట్ ని కూడా గుర్తించలేని కొందరు ఆకతాయి ఇలాంటి పోల్ ని పెట్టి చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ఈ ఇద్దరు హీరోలు లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకుంది . ఈ క్రమంలోనే ఇద్దరి హీరోస్ తమ హీరో తోపు అంటే తమ హీరో కత్తి అంటూ ఓత్లు వేసుకుంటున్నారు . అయితే ఎక్కువ శాతం మంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం ..ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు .

కాగా ఇప్పుడు రియల్ గ్లోబల్ స్టార్ ఎవరు అంటూ సరికొత్త పోల్ హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అయితే దాదాపు ఇద్దరికీ సరి సమానంగానే ఓట్లు వస్తుండడం గమనార్హం. అంతేకాదు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి వాటిపై స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు , యాక్టింగ్ పరంగా చరభ్ ది బెస్ట్ ..డాన్స్ పరంగా తారక్ నెంబర్ వన్ ఇద్దరు కలగలిస్తేనే అది ఆర్ఆర్ఆర్ సినిమా అయింది .అందుకే ఆస్కార్ అవార్డు వరించింది.. లేక లేక ఇండియాకి ఫస్ట్ ఆస్కార్ వస్తే దాన్ని సంబరపడి పండగ చేసుకోకుండా ..ఇప్పుడు ఈ లొల్లి ఏంట్రా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు .

మరి కొంతమంది లాజికల్ గా రియాక్ట్ అవుతున్నారు . ఇద్దరు టాలీవుడ్ సార్లు ఇద్దరు టాలెంటెడ్ హీరోస్ ఇద్దరు కత్తి లాంటి హీరోలే.. ఇద్దరు ఆర్ ఆర్ ఆర్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ..మరి ఏ కన్ను ముఖ్యమంటే ఏం చెప్తాం ..రెండు ఇంపార్టెంట్ ఇద్దరు గ్లోబల్ స్టార్సే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మంది నందమూరి హీరోకి ఓట్లు వేయడం గమనార్హం. అమెరికాలో ఎంత రామ్ చరణ్ పేరు మారుమ్రోగిపోయిన ఇండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నిజమైన గ్లోబల్ స్టార్ అంటూ పలువురు స్టార్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . మరి మీ దృష్టిలో ఎవరు నిజమైన గ్లోబల్ హీరో ఎన్టీఆర్ నా..? చరణ్ నా..?