హవ్వ..సల్మాన్ కి అది లేదా..? పూజకి పనికి రాని పువ్వా..? అందుకే పెళ్లి చేసుకోలేదా..?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ బడా హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్ని దశాబ్దాల పై నుంచే సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు . ఇప్పటికీ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ అంటూ బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో రీసెంట్గా తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించాడు .

ఈ సినిమా విజయాన్ని సగానికి పైగా ఎక్కువగానే చిరంజీవి సల్మాన్ ఖాన్ కి ఇచ్చేశాడు. కొన్ని గంటల నుంచి బాలీవుడ్ మీడియాలో.. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కూడా కారణం అదే అంటూ పలువురు జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు . సల్లు భాయ్ కి “ఎరెక్టెడాయిల్ డిస్ ఫంక్షన్ ” అనే జబ్బు ఉందట. అంతేకాదు మరి ముఖ్యంగా ఈ వ్యాధి 40 నుంచి 60 ఏళ్ల వ్యవధిలో ఉన్న మగాళ్లకు సగానికి మందికిపైగా ఉంటుందట.

ఈ క్రమంలోనే అలాంటి ఓ వ్యాధికి సల్మాన్ ఖాన్ గురైనట్లు తెలుస్తుంది . అందుకే ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో కొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు . సల్మాన్ ఖాన్ కు అది లేదా అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ పూజకు పనికిరాని పువ్వు అంటూ కొందరు ట్రోల్ చేయడం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలోనే ఓ సంచలనంగా మారింది. చూడాలి మరి దీనిపై సల్మాన్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తాడో..?

 

Share post:

Latest