అయ్యయ్యో..ఆఖరికి హరితేజ కూడా అలా చేసేసిందే..? ఈ అమ్మాయిలకు ఏమైంది రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది. జీరో సైజ్ అంటూ బొద్దుగా,, బండగా .. ఉన్న ముద్దుగుమ్మల సైతం నాజూగ్గా ..స్లిమ్ గా ..సెక్సీగా తయారైపోతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ స్టార్ డాటర్స్ .. ఇలా లావు తగ్గి .. సన్నగా తయారైపోయారు. అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే హరితేజ .

ఎస్ ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఒక్కసారిగా ఈ ఫొటోస్ చూసిన జనాలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ ఫోటోలో ఉన్నది హరితేజ నేనా లేక మార్ఫ్ చేశారా .. ఏదైనా ఫోటో ఎడిటింగా అంటూ షాక్ అయిపోతున్నారు. కాగా ఇది ఎటువంటి ఫోటోషాప్ కాదు మార్ఫ్ కాదు.. హరితేజ నిజంగానే లావు తగ్గింది అని ఫైనల్ కంక్లూజన్ కి వచ్చేసారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ చేసే హరితేజ రీసెంట్గా తన వెయిట్ లాస్ పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇంత సడన్గా ఆమె సన్నబడడంతో అందరూ షాక్ పోతున్నారు. మొన్నటి వరకు చాలా లావుగా బొద్దుగా చబ్బిగా ఉన్న హరితేజ ఇంత త్వరగా సన్నబడడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి . తాజాగా పంచుకున్న ఫోటోలు గమనించినట్లయితే అందులో చీర కట్టుకొని చాలా హాట్ గా కనిపించింది . ఈ క్రమంలోనే హరితేజ ఇంత సడన్ గా లావు తగ్గడం వెనక ఉన్న రీజన్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చకు తెర లేపారు. మరికొందరు హరితేజ సినిమాలో ఛాన్సెస్ కోసమే ఇలా లావు తగ్గిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో హరితేజ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)