బిగ్ షాకింగ్: సైలెంట్ గా రెండో పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ సింగర్.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు . మొదట ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కాపురం చేసి.. ఆ తర్వాత పాప లేదా బాబు పుట్టిన తర్వాత చాలామంది జంటలు విడిపోతున్నారు . మరికొందరు పెళ్లైన సంవత్సరానికి బ్రేకప్ అంటూ డివర్స్ తీసుకున్న జంటలు కనిపిస్తున్నారు. అలా విడాకులు తీసుకుని మరో పార్ట్నర్ తో లైఫ్ ని షేర్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది సెలబ్రిటీస్.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న ఫిమేల్ సింగర్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ స్టార్ సింగర్ చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకుంది . కాగా భర్త పెట్టే టార్చర్ భరించలేక విడాకులు తీసుకున్న ఈ సింగర్ త్వరలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈ పెళ్లికి స్వయానా తన కొడుకే ఒప్పించినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు గతంలోనూ ఆ సింగర్ మాట్లాడుతూ “రెండో పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే.. మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి దొరికితే చేసుకుంటాను “అంటూ హింట్ ఇచ్చింది. ఇలాంటి క్రమంలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆ సింగర్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . చూద్దాం మరి న్యూస్ పై ఆమె ఎలా స్పందిస్తుందో..?

 

Share post:

Latest