“లైట్ ఆపితే ప్రతి అమ్మాయి ఐశ్వర్య రాయ్ నే”.. స్టార్ హీరో బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత సర్వసాధారణమో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది . ఓ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావాలంటే కచ్చితంగా సదరు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో బెడ్ షేర్ చేసుకోవ్వాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి . ఈ క్రమంలోనే ఫేడ్ అవుట్ హీరోయిన్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

కాగా సినిమా ఇండస్ట్రీలో నాలుగు అంటే నాలుగే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ .. ఫస్ట్ సినిమాతో హిట్టు కొట్టింది . తర్వాత చేసిన మూడు సినిమాల డిజాస్టర్ గా మారాయి . అంతేకాదు ఈ ముద్దుగుమ్మ తర్వాత కొన్ని అనారోగ్య కారణాలు కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . అయితే చేసిన నాలుగు సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ ఇంటర్వ్యులో మాట్లాడుతూ స్టార్ హీరో నిజస్వరూపం బయట పెట్టింది.

” ఆ హీరో నీచుడని నాకు అప్పుడే అర్థమైంది .. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే అతను ఓ నైట్ తనతో గడప మంటూ ఆఫర్ ఇచ్చాడని ..ఈ క్రమంలోనే ఆమె ఆ అఫర్ ని రిజెక్ట్ చేయడంతో లైట్ ఆపితే ప్రతి ఆడది ఐశ్వర్య రాయ్ నే.. నీకేమి గొప్ప గా లేవు.. వాళ్ళకి ఏమి తక్కువ కాదు “అంటూ వల్గర్ గా నీచంగా మాట్లాడారని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని అప్పటివరకు ఆయన అంటే ఒక అభిప్రాయం ఉన్న హీరోయిన్ ..సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయిందట . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది . ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీకి దూరంగా తల్లిదండ్రులతో బ్రతుకుతున్నట్లు తెలుస్తుంది..!!

 

Share post:

Latest