“పట్టపగలే.. పక్క పరిచి.. ప్యాంట్ తీసేసిన నాగ్ బ్యూటీ” .. ఇదేం అరాచకం రా సామీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. స్టార్ ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారా..అంతే అవునని అంటున్నారు జనాలు . అంతకుముందు హీరోయిన్స్ కేవలం సినిమాలో మాత్రమే ఎక్స్పోజింగ్ చేసేవాళ్లు ..బయట జనాలకు ఎక్స్పోజింగ్ చేసిన పెద్దగా తెలిసేది కాదు ..ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ..అప్పటినుంచి సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకుని విచ్చలవిడిగా ఉన్న అందాలను ఆరబోసేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ ..స్టార్ సెలబ్రెటీస్ ..ఫెడ్ అవుట్ హీరోయిన్స్ ..ఇలా వయసుతో సంబంధం లేకుండా హాట్ అందాలు ఉన్న ప్రతి ముద్దుగుమ్మ ..ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ..కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది పూనమ్ భాజ్వా..కింగ్ నాగార్జున నటించిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించినా మంచి పేరు సంపాదించుకోలేకపోయింది .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. కాగా రీసెంట్ గా పూనమ్ భాజ్వా ప్యాంట్ తీసేసి మరి బెడ్ పై పడుకొని ఉన్న పిక్స్ ని షేర్ చేసింది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు అమ్మడు ఫోటోపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . పట్టపగలే ఇలాంటి పనులు ఏంటి బేబీ అంటూ దారుణంగా కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు పాప మంచి మూడ్లో ఉంది అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . పూనమ్ ప్యాంట్ లేని అందాలను చూసిన ఏ డైరెక్టర్ అవకాశం ఇస్తాడో చూడాలి మరి..?

 

 

View this post on Instagram

 

A post shared by Poonam Bajwa (@poonambajwa555)

Share post:

Latest