“పట్టపగలే.. పక్క పరిచి.. ప్యాంట్ తీసేసిన నాగ్ బ్యూటీ” .. ఇదేం అరాచకం రా సామీ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. స్టార్ ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారా..అంతే అవునని అంటున్నారు జనాలు . అంతకుముందు హీరోయిన్స్ కేవలం సినిమాలో మాత్రమే ఎక్స్పోజింగ్ చేసేవాళ్లు ..బయట జనాలకు ఎక్స్పోజింగ్ చేసిన పెద్దగా తెలిసేది కాదు ..ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ..అప్పటినుంచి సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకుని విచ్చలవిడిగా ఉన్న అందాలను ఆరబోసేస్తున్నారు. స్టార్ హీరోయిన్ ..స్టార్ సెలబ్రెటీస్ ..ఫెడ్ అవుట్ హీరోయిన్స్ ..ఇలా వయసుతో సంబంధం లేకుండా హాట్ అందాలు ఉన్న […]