మెగా ఇంట మరో లొల్లి.. మంట రేపిన చిరంజీవి చిన్న కూతురు..!

మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మ‌రోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి శ్రీజా తన కుటుంబాన్ని ఎదిరించి మరి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మించిన తర్వాత అతని దగ్గర నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో వివాహం చేశాడు. ఇక తర్వాత వీరి బంధానికి గుర్తుగా ఓ పాప కూడా జన్మించింది.

Buzz: Chiranjeevi's daughter to get married for third time

కానీ ఇప్పుడు శ్రీజ అతనితో కూడా కలిసి జీవించడం లేదు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో తన పెట్టే కామెంట్లతో ఇది నిజం అనేలా అనిపిస్తుంది. ఇదే సమయంలో తన చిన్న కూతురు ఇలాగే ఉంటే రాబోయే భవిష్యత్తులో మరింత కష్టపడాల్సి వస్తుందని తన సంపాదించిన ఆస్తిలో సగభాగం ఆమెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట.

Chiranjeevi daughter Sreeja unfollows husband Kalyaan Dhev on Instagram |  ಚಿರಂಜೀವಿ ಮಗಳ ಡಿವೋರ್ಸ್​ ಸುದ್ದಿಗೆ ಸಿಕ್ತು ಇನ್ನೊಂದು ಸಾಕ್ಷಿ; ಗಂಡನನ್ನೇ ಅನ್​ಫಾಲೋ  ಮಾಡಿದ ಶ್ರೀಜಾ| TV9 Kannada

చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ యంగ్ హీరోలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. కాబట్టి తన తండ్రి ఆస్తిపై చరణ్ కు ఎలాంటి వ్యామోహం లేదు. అందుకే ఆయన ఇందులో తల దూర్చడం లేదు. కానీ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మాత్రం తనకు కూడా తన తండ్రి ఆస్తులో వాటా కావాలని, గొడవకు దిగుతుందట.

Dailyhunt

ఒకరకంగా చెప్పాలంటే శ్రీజకు ఆస్తిలో సగభాగం ఇస్తున్నారు కాబట్టి తనకు కూడా తన తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలని ఆమె తన తండ్రి ఇంటి నుంచి బయటికి వచ్చేసినట్టు కూడా ఓ వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం సుస్మిత చిరంజీవికి దూరంగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ మెగాస్టార్ కుటుంబ గొడవలు ఎక్కడ వరకు వెళ్తాయో..!