నిధి అగర్వాల్ ని ఆ హీరో జుర్రుకున్నాడా..? అంత ఎంజాయ్ మెంట్ ఇస్తుందా.. !!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక .. స్టార్ హీరోయిన్ జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . తప్పు చేసిన తప్పు చేయకపోయినా ..నిందించే గాసిప్ రాయళ్ళు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు . మరి ముఖ్యంగా హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీ లోకి రాకముందు సిగ్గుపడుతూ..బిక్కు బిక్కున బతుకుతూ ఉండేవాళ్ళు . వన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాక సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ ..తమ హద్దులను క్రాస్ చేస్తూ తల్లిదండ్రుల పేరును చెడగొడుతూ ఉంటారు .

అందరి హీరోయిన్స్ అలానే ఉన్నారా ..? అంటే కాదనే చెప్పాలి పద్ధతిగా తమ లిమిట్స్ లో ఉంటూ తమ పని తాము చేసుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు . అదే లిస్టులోకి వస్తుంది నిధి అగర్వాల్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిధి అగర్వాల్ ..తనదైన స్టైల్ లో సినిమాలు చేసి మంచి నటిగా పేరు సంపాదించుకుంది . స్టార్ హీరోయిన్ అని చెప్పలేము కానీ ..ఖచ్చితంగా నిధి అగర్వాల్ నటిస్తే చూడముచ్చటగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది .

అందుకే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తుంది . కాగా నిధి అగర్వాల్ కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది . తెలుగు ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు సంపాదించుకున్న నిధి అగర్వాల్.. కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోతో సరసాలు ఆడుతుంది అన్న నిందలు వినిపిస్తున్నాయి . అంతేకాదు సదరు స్టార్ హీరో ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు అని కూడా తెలుస్తుంది . అయితే నిధి అగర్వాల్ ఆ హీరో మాయమాటలకు పడిపోయిందని ..ఈ క్రమంలోనే ఆ హీరోకి సర్వం అర్పించేసింది అన్న టాక్ కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తుంది . అంతేకాదు నిధి అగర్వాల్తో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదంటూ ఆమెతో నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓపెన్ అప్ అయిపోయాడు సదరు హీరో.. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ హీరోకి మధ్య “అ ఆ ఇ ఈ లు” కూడా కంప్లీట్ అయిపోయాయి అంటూ జనాలుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest