హాస్పటల్లో చేరిన ఇలియానా కారణం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సినిమాలోనే డీ గ్లామర్ గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ క్రేజ్ తో బాలీవుడ్ లోకి అవకాశాలు అందుకొని ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ మాత్రం సక్సెస్ కాలేక పోయింది. దీంతో సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో ఎప్పుడూ కూడా హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇలియానా చేతికి సెలైన్ పైపుతో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

Ileana D'cruz:तबीयत बिगड़ने पर इलियाना डिक्रूज अस्पताल में भर्ती, स्टोरी  साझा कर बताया सेहत का हाल - Ileana D'cruz Hospitalised Actress Share  Stories On Instagram About Her Health ...

బెడ్ పై ఫ్లూయడ్ తీసుకుంటున్నటువంటి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దింతో అభిమానులు కాస్త కంగారుపడుతున్నారు. ఇలియానా తన అనారోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. కంగారు పడాల్సిన పని ఏమీ లేదని తెలుపుతోంది రోజురోజుకు ఆరోగ్యం మెరుగవుతోంది.ఎంతో కొంత తేడా ఉంది కొందరు చక్కని వైద్యులు సహకారంతోనే నేను కోరుకుంటున్నాను 3 బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్ ఎక్కించారు అంటూ ఇలియానా తన సిచువేషన్ గురించి తెలియజేస్తోంది. తన అనారోగ్యం గురించి ఆరా తీస్తూ తనకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాపై మీ శ్రద్ధ ప్రేమకు చాలా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తోంది.

Ileana D'Cruz हॉस्पिटल में एडमिट, शेयर की फोटो हाथ में लगी ड्रिप!

ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలియానా తాను బాడి డిస్పోర్ఫిక్ తో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. తనకు ఈ సమస్య 12 ఏళ్ల వయసు నుంచి వచ్చిందని తెలియజేసింది.తన అనారోగ్య విషయంలో ఎంతో స్పృహతో ఉంది పరిస్థితులకు తగ్గట్టుగానే ఆహార ప్రణాళికను పాటిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఇక కెరియర్ విషయానికి వస్తే ఇలియానా ఇటీవల కాలంలో పెద్దగా ఏ సినిమాలలో కూడా నటించలేదు.