హాస్పిటల్ పాలైన హీరోయిన్ మౌని రాయ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా పేరుపొందిన మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఆ పాపులారిటీతోనే పలు చిత్రాలలోని అవకాశాలను కూడా అందుకుంది. అలాగే గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల బికీని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. నిరంతరం తన గ్లామర్ తోనే చేస్తూ సోషల్ మీడియాలో […]

బిగ్ బ్రేకింగ్: షూటింగ్స్ కు బ్రేక్..హాస్పిటల్ లో అడ్మిట్ అయిన మహేశ్ బాబు.. అభిమానులకు బ్యాడ్ న్యూస్..!?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం లేకపోనూ లేదు. ఎంతో సెన్సిటివ్ స్కిన్ గల మహేష్ బాబు టెంపరేచర్ పెరిగిపోవడంతో స్కిన్ రాషస్ వచ్చి ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు ఓ న్యుస్ […]

కదల్లేని పరిస్ధితిలో..హాస్పిటల్ బెడ్ పై కీరవాణి.. అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన మ్యూజిక్ తో అభిమానుల్ని అలరించిన ఎంఎం కీరవాణి ..రీసెంట్గా ఆర్ ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే సరికొత్త చరిత్రను సృష్టించాడు. ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఓ రేంజ్ లో హంగామా చేసిన ఎంఎం కీరవాణికి […]

తారకరత్న మృతి: చివరి నిమిషాలల్లో డాక్టర్లు హైడ్రామా..ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..?

నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మృతి చెందారు. కాగా 23 రోజుల పాటు సుదీర్ఘంగా చావు తో పోరాడిన తారకరత్న చివరిగా ఓడిపోయి ప్రాణాలను వదిలేశాడు. ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా తారకరత్న చనిపోయే రెండు గంటల ముందు నారాయణ హృదయాలయ హాస్పిటల్ వద్ద హంగామా నడిచిందని అక్కడ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా […]

హాస్పటల్లో చేరిన ఇలియానా కారణం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సినిమాలోనే డీ గ్లామర్ గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్ క్రేజ్ తో బాలీవుడ్ లోకి అవకాశాలు అందుకొని ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ మాత్రం సక్సెస్ కాలేక పోయింది. దీంతో సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలతో ఎప్పుడూ కూడా హల్చల్ చేస్తూ […]

తెలిసి తెలిసి అదే తప్పు చేస్తున్న సాయి పల్లవి… ఈ పిల్ల ఇక మారదా..?

మలయాళం ప్రేమమ్‌ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస పెట్టి తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో సాయి పల్లవి ఫిదా సినిమాతో తన నటన, డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ తన రేంజ్ […]

షాకింగ్‌: నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంకా హాస్పిట‌ల్‌లోనే ఉన్న నాగ శౌర్య‌!

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య ఇటీవల షూటింగ్లో కళ్ళు తిరిగి కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో చిత్ర టీం ఆయన‌ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోవడానికి డీ హైడ్రేషన్ కారణం అని చెప్పిన వైద్యులు.. అవ‌స‌రం అయ్యే ఫ్లూయిడ్స్ ఆయనకు ఎక్కించి చికిత్స అందించారు. అయితే వైద్యులు ఇప్పటివరకు నాగ శౌర్య‌ను డిశ్చార్జ్ చేయలేదు. అసలే ఈ యంగ్ హీరో మరో నాలుగు రోజుల్లో పెళ్లి […]

బ్రేకింగ్‌: నాగ శౌర్య కి అస్వస్థత.. ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే ఇలా జ‌రిగిందేంటి?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడట. ఓ షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కోప్పకూలి కింద పడిపోయార‌ట‌. దాంతో చిత్ర టీం హుటాహుటిన నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం నాగ‌శౌర్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల నాగశౌర్య తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టితో శౌర్య ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. నవంబర్ 20వ తేదీన ఉదయం […]

అతిగా అలాంటి పని చేయడం వల్ల.. హాస్పిటల్ పాలైన రకుల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్య తరచూ బోల్డ్ ఫోటోలకు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు, డ్యాన్స్ స్కిల్ తో కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు తన హవాని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి […]