సునీల్ ఆ హీరోయిన్ పై మోజు పడ్డడా..? ఈ వయసులో ఇదేం పనులు రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు గెస్ చేయలేరు . స్టార్ గా ఉన్న హీరో జీరో అవ్వడం ..హీరోగా ఉన్న స్టార్ జీరో అవడం ..క్షణాల్లో జరిగిపోతుంటుంది . ఓవర్ నైట్ లోనే ఎన్నెన్నో మాయలు జరుగుతూ ఉంటాయి . ఈ ఇండస్ట్రీలో అలాంటి ఓ మాయలకు బలైన వాడే సునీల్ . హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా మారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలలో తన వంతు కృషి చేసిన సునీల్ ..ఆ తర్వాత మళ్లీ హీరో అవ్వాలని ఆశతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ట్రై చేశాడు.

కాగా కామెడియన్ గా మెప్పించిన సునీల్ ను హీరోగా జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు . ఈ క్రమంలోనే ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి . ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను చేస్తున్న సునీల్ రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు . ఈ సినిమా చేస్తున్న టైంలోనే దివి అందాలకు ఫిదా అయిన సునీల్ ..ఆమె నటనకు ఆమె పర్ఫామెన్స్ కి మెచ్చి.. ఆయన తదుపరి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప2 సినిమా తర్వాత సునీల్ హీరోగా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా దివిను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది . ఆమె అందాలకు మెచ్చి ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి ఈ అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో..?

Share post:

Latest