ఆయనకి సమంత అంటే అంత ఇష్టమా..? ఏకంగా అలాంటి పని..మరీ టూ మచ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఎలా ఉన్న హీరోయిన్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది . రోజు రోజుకి సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై వస్తున్న వార్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి . కాగా అలాంటి వార్తలను విని కొందరు ఫ్యామిలీ మెంబర్స్ లైట్ గా తీసుకుంటే .. మరి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం బాధపడిపోతున్నారు. అలాంటి ఓ క్రేజీ రూమర్ ని విని సమంత తల్లి బాధపడిపోతుందట . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రజెంట్ట్ మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. కాగా ఎట్టకేలకు సరైన టైంలో జబ్బును గుర్తించి చికిత్స తీసుకున్న సమంత ఆ జబ్బు నుండి కోలుకుంటున్నాట్లు తెలుస్తుంది .

కాగా ఇలాంటి టైం లోనే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ రూమర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తన జాన్ జిగిడి దోస్తుగా పేరు సంపాదించుకున్న సమంత ఫ్రెండ్ ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట .

కాగా నాగచైతన్య కంటే ముందే సమంతకి ప్రపోజ్ చేసిన ఈ స్టార్ హీరో.. ఆ టైంలో సమంత ఆయన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది . అంతేకాదు అతగాడిని ఫ్రెండ్ గానే చూసిందట కాని వేరే ఉద్దేశం లేదని ముఖాన్నే చెప్పిందట . అయితే అప్పటికి సమంత అంటే ఇష్టం వదులుకొని స్టార్ హీరో సమంత కోసం తెగ ట్రై చేశాడట .

అయితే సమంత నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోవడంతో ఆ స్టార్ హీరో కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. అయితే సమంత ఎప్పుడైతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందో అప్పటి నుంచి సమంత పై మళ్ళీ ప్రేమ పెంచుకున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోని నాగచైతన్యకు దూరమైన తర్వాత ఆ స్టార్ హీరోకి ఆ స్టార్ హీరో సమంతకు దగ్గర అయినట్లు తెలుస్తుంది .

కాగా విడాకుల తర్వాత ఆమెకు మరింత దగ్గర అయ్యి సమంత ను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడట . అంతేకాదు సమంతని పెళ్లి చేసుకోవడం కోసం తన భార్యకు కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్న న్యూస్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . దీంతో సమంత ఫ్రెండ్ కాని తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాదా ..? లేదా..? అన్న టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!