“ఆమె తో సంతోషంగా పడుకుంటా.. ఆంటీతో ఆ సుఖమే వేరు..” అర్జున్ కపూర్ హాట్ కామెంట్స్ వినలేం రా బాబోయ్..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మలైకా అరోరా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే . సినిమాలపరంగా బోల్డ్ బ్యూటీ అని ట్యాగ్ చేయించుకున్న మలైకా అరోరా.. లైఫ్ లోను అలాంటి బోల్డ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటుంది . మనకు తెలిసిందే తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు బోల్డ్ బిహేవియర్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

కాగా రీసెంట్ గా అర్జున్ కపూర్ తన రిలేషన్ షిప్ స్టేటస్ పై హాట్ కామెంట్స్ చేశాడు . రీసెంట్గా నటించిన చిత్రం “కుత్తే”. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా అరోరాతో డేటింగ్ లైఫ్ పై ఓపెన్ గా స్పందించాడు .

ఆయన మాట్లాడుతూ ..” మేము హెల్తీ రిలేషన్షిప్ ను కలిగి ఉన్నాం. మా ఇద్దరి పనులను మేము షేర్ చేసుకుంటాం.. మా ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. మా రిలేషన్షిప్ ఎంతో హ్యాపీగా జాలీగా గడుస్తూ ఉంటుంది. నేను రోజు ఎంత సంతోషంగా పడుకుంటానో.. అంతే హ్యాపీగా నిద్ర లేవడానికి కారణం మలైకా అరోరా” అంటూ చెప్పుకు వచ్చాడు . ఈ క్రమంలోనే ఆయన మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. ఆంటీ తో ఆ సుఖం అంత బాగుంటుందా రా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే .. ముసలిదానితో ఏమి ఎంజాయ్ చేస్తున్నావ్ రా బాబు ..? అంటూ మరికొందరు పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest