Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!

టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రభాస్ తన ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Prabhas' outfit on Unstoppable: బాలకృష్ణ తోటి ప్రభాస్ వేసుకున్న షర్టు ఖరీదు  ఎంతో తెలుసా?

ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఆహా వారు ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఈ రేర్ కాంబినేషన్ ఆహా ఓటీటి లో వస్తున్న నేపథ్యంలో అటు ప్రభాస్ అభిమానులు ,బాలయ్య అభిమానులు, గోపీచంద్ అభిమానులు ఈ షో కు సంబంధించి పలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప్రోమో కు సంబంధించి ఒక గ్లింప్స్ వైరల్ గా మారుతోంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

బాహుబలి ప్రెస్ మీట్ విత్ బాలయ్య పేరుతో అన్ స్టాపబుల్ సీజన్ -2 లో ఒక టాక్ షోలు వేదిక చేయడం జరిగింది. నందమూరి బాలయ్య ప్రభాస్ గెస్ట్ గా సాగిన ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైరల్ గా మారుతున్న వీడియోలో ప్రభాస్ ఆహ్వానించగానే క్రాకర్స్ తో కూడిన స్పార్క్ లైటింగ్ల ప్రభాస్ వస్తూ ఉండగా.. అభిమానులు ఆడియన్స్ సైతం ఈలలు గోలలు చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)