బన్నీ చేస్తున్న పనికి తీవ్రంగా ఫ్యాన్స్ ఫైర్..ఇకపై అక్కడికి రావద్దంటూ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ సంవత్సరం కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా సినిమాతోసూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న సినిమా సినిమా 18 పేజెస్.. ఈ మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సమయానికి మరి కొన్ని రోజులే ఉండడంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

18 Pages Movie Trailer | Nikhil, Anupama | Surya Pratap | Sukumar | Bunny Vas | Gopi Sundar - YouTube

ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈవెంట్‌లో నిఖిల్ సినిమా 18 పేజెస్ కంటే అక్కడికి వచ్చిన వారందరూ అల్లు అర్జున్ ను పొగడటానికే వారి ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అల్లు అర్జున్ గ‌త‌ సంవత్సరం నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

18 Pages Pre-release event, Allu Arjun: Hope 18 Pages will reach the Indian audience - TeluguBulletin.com

ఆ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే .కానీ అయితే తన సొంత ప్రొడక్షన్ లో డబ్బా కొట్టుకోవడం బన్నీ డై హార్ట్ అభిమానులకు సైతం నచ్చట లేదు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. దింతో.. బన్నీపై ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు స్పందిస్తూ.. మీరు ఇప్పటినుంచి ఓన్ ప్రొడక్షన్ ఈవెంట్లకు రావద్దు అన్నా అంటూ బాధపడుతున్న సింబల్ దండం పెడుతున్న ఏమోజీలను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Allu Arjun NDTV trends | klapboardpost

ఇప్పుడు వాటికి సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొన్నటికీ మొన్న కూడా బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదేవిధంగా బన్నీని పొగడమే పనిగా పెట్టుకోవడంతో బన్నీపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.