ఈ వారం చిన్న చిత్రాలదే హవా..ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నిఖిల్ నటించి స్పై సినిమా కూడా భారీగా విడుదలైంది. అదే రోజు సామజవరాగమనా సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 చిత్రాలు థియేటర్ లోకి రానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో అందరి […]

సినిమా విడుదల కాకముందే బాలయ్య చిత్రానికి పెద్ద దెబ్బగా..!!

ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద హౌరాహోరీగా పోటీ ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా వేలాది మంది అభిమానులు రాకతో జనం కూడా ఎక్కువగా వస్తారని ఊహించిన పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం కష్టతరంగా మారుతోందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBM గ్రౌండ్లో జరగవలసిన నందమూరి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ […]

బన్నీ చేస్తున్న పనికి తీవ్రంగా ఫ్యాన్స్ ఫైర్..ఇకపై అక్కడికి రావద్దంటూ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ సంవత్సరం కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా సినిమాతోసూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న సినిమా సినిమా 18 పేజెస్.. ఈ మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సమయానికి మరి కొన్ని రోజులే ఉండడంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈవెంట్ కు ముఖ్య […]

బ్రహ్మాస్త్ర..ఈవెంట్ రద్దు కారణంగా అన్ని కోట్లు నష్టమా…?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తెలుగులో కూడా చాలా పాపులర్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ అమితాబచ్చన్, మౌని రాయ్, నాగార్జున తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త సినిమాని తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ వంటి బాషాలలో రాజమౌళి సమర్పిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. ఇక రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాలో ఏదో ఒక […]

రాధే శ్యామ్:ఫ్రీరిలీజ్ ఈవెంట్ కి నవీన్ పోలిశెట్టి.. రెమ్యూనరేషన్ ఎంత..!

రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్ .ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్స్ స్టొరీ గా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఈ సినిమా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో రామోజీ […]

ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏకంగా …?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ […]

సరి కొత్త లుక్ లో రాజశేఖర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హీరో రాజశేఖర్ అంటే టక్కున రోస్ రోస్ రోజా పువ్వా పాట గుర్తొస్తుంది. ఆయన హావబావాలను, ముక కవలికలను ఇమిటేట్ చేస్తూ చాలా సినిమాల్లో జోకులు పేలాయి. అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. తాజాగా హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితలు ఇద్దరూ కలిసి ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు హాజరయ్యారు. ఈమధ్య కాలంలో గరుడ వేగ సినిమా తీసి హీరో రాజశేఖర్ హిట్టు కొట్టారు. ఆ తర్వాత ఏ సినిమా కూడా విజయం […]

ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చిన సౌత్ బ్యూటీ..!!

తమిళ స్టార్ హీరో కార్తీ ఏప్రిల్ 2న సుల్తాన్ మూవీతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. రెమో మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. లక్కీ భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. […]