షర్ట్ బటన్స్ తీసి మరీ చూపించిన మృణాల్.. ఏంటీ అరాచ‌కం..?

మృణాల్ ఠాకూర్.. ఇటీవల `సీతారామం` సినిమాలో దుల్కర్ సల్మాన్ జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను మైమరిచిపోయాలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. సీత పాత్రలో మృణాల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమె నటనకు ఆమె అందానకు ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే మృణాల్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమైన `కుంకుమ భాగ్య` అనే సీరియల్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఈ సీరియల్ మంచి విజయం సాధించడంతో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

అయితే `సీతారామం` సినిమాలో ఎంతో పద్ధతి అయిన చిత్రపాత్రలో కనిపించిన మృణాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ హాట్ షోలతో అందాల ఆరబోత చేస్తూ ఈమె సీతేనా అనే సందేహం కలిగే అంతగా ఆమె రెచ్చిపోతుంది. తాజాగా ముద్దుగుమ్మ మృణాల్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో మృనాల్ షర్ట్ బటన్స్ విప్పేసి నడుము, నాభి అందాలను చూపిస్తూ కొంటె చూపులతో కవ్విస్తోంది. అయితే `సీతారామం` సినిమాలో సీత పాత్రలో ఆమె అందం పొగుడుతూ ప్రశంసలు వర్షం కురిపించిన అభిమానులే ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇమే సీతేనా? ఏంటి ఈ అరాచకం? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి కొంతమంది అయితే చీరకట్టలో పద్ధతి అయిన పాత్రలో మాత్రమే కాకుండా ఇలా అందాల విందు పాత్రలో కూడా మృణాల్ ని చూపిస్తే జనాలు ఆదరిస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest