‘ పుష్ప 2 ‘ లో ఆ స్టార్ హీరోస్ గెస్ట్ అపీరియన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా.. }

పుష్ప 2 కనీ..వినీ.. ఎర‌గ‌ని రేంజ్‌లో హైప్‌ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న‌ పుష్ప 2పై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక‌ ఈ సినిమాతో మరోసారి బన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియ‌న్స్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ […]

‘ ల‌క్కీ భాస్క‌ర్ ‘ స్పెష‌ల్ రివ్యూ వ‌చ్చేసింది… బొమ్మ అద్దిరిపోయింద‌ట‌..!

సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు.. ఈ తండ్రి, కొడుకులను గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో నటవార‌సులుగా ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అయితే వారసులుగా ఇంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏ రంగంలో ఆయినా అనుకున్నంత సులభంగా వారసత్వాన్ని నిలబెట్టుకోలేరు. అలా పైన కనిపిస్తున్న ఈ పిల్లాడు కూడా తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చిన.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి పాన్ ఇండియన్ స్టార్ గా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. […]

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]

బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల ఈ సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేసేందుకు మేకర్స్ హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌మించ‌గా.. నాని, రానా ద‌గ్గుబాటి గెస్ట్‌లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్ర‌స్తావించ‌కుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేసిన ప‌నికి అక్క‌డ ఉన్న […]

ఆ స్టార్ హీరోయిన్ ను చూడ‌గానే బాటిల్ ప‌గ‌ల‌గొట్టిన రానా.. అంత మండే ప‌ని ఏం చేసింది?

రానా ద‌గ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్ర‌లు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అంద‌రితోనూ త్వ‌ర‌గా క‌లిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించింద‌ట‌. ఎంత‌లా ఆమెను చూడ‌గానే చేతిలో ఉన్న బాటిల్ ప‌గ‌ల‌గొట్టేంత‌. తాజాగా రానా స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాణ్‌, డైరెక్ట‌ర్ అభిలాష్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న […]

టాలీవుడ్ స్టార్స్ ను ఘోరంగా అవ‌మానించిన నాని.. ఏంట‌య్య నీకింత నోటు దురుసు?

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల త‌ర‌చూ వివాదాస్ప‌ద కామెంట్స్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా మ‌రోసారి నాని అలాంటి కామెంట్సే చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ల‌యాళంలోనే కాకుండా అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌వుతున్నాడు. తెలుగులో మ‌హాన‌టి, సీతారామం చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి […]

కారు డ్రైవ్ చేస్తూ క్యూట్‌గా న‌వ్వుతున్న ఈ స్టార్ హీరో ఎవ‌రో గెస్ చేస్తే మీరు జీనియ‌స్‌.. అంతే!

పైన ఫోటోలో బుల్లి నిక్క‌ర్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తూ క్యూట్ గా న‌వ్వుతున్న కుర్రాడు ఎవ‌రో గెస్ చేశారా..? సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అత‌నొక‌డు. అత‌నికి లేడీ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. మ‌ల‌యాళ స్టార్ అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ లో స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఇంకా గుర్తుకురాలేదా..? మలయాళ నటుడు మమ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ అండీ బాబు. సెకండ్ షో అనే సినిమా ద్వారా దుల్క‌ర్ […]

అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన స్టార్ హీరో సినిమా ఏదో తెలుసా..?

గ‌త ఏడాది కార్తికేయ 2 మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమ‌ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ , మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు జోడీగా `ఈగ‌ల్‌` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. […]