సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ..కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సెటిల్ అవ్వకుండా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగిన రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు తెలిసిందే.. జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్ గా తన బుల్లితెర కెరియర్ను ప్రారంభించిన రష్మీ గౌతమ్.. ప్రజెంట్ టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా బుల్లితెరపై దూసుకుపోతుంది .కాగా ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వచ్చిన అవకాశాలలో మంచి ఛాన్సెస్ అందుకొని వెండి తెర పై కూడా తన హవ్వా.. చూపించడానికి ట్రై చేస్తుంది .
కాగారీసెంట్గా గీతామాధురి భర్త నందుతో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఎంత దరిద్రమైన టాక్ సంపాదించుకుందో మనం చూశాం. ఈ సినిమాల్లో రష్మీ మరి హద్దులు మీరి నటించింది అంటూ జనాలు కామెంట్ చేశారు . దీంతో రష్మి వెండి తెర పై ఆశలు పూర్తిగా వదులుకునేసింది. ఇక ఈ సినిమాలు మనకు కలిసి రాదు అనుకునిందో ఏమో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మళ్ళీ తన బుల్లితెర హవాని కొనసాగించడానికి ట్రై చేస్తుంది యాంకర్ రష్మీ .
రీసెంట్గా స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోజుల్లో రష్మి సూపర్ హాట్ గా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ ఆమె పోస్ట్ చేసిన కొద్ది క్షణాలల్లోనే వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ ఫొటోస్ లో రష్మిని చూసిన అందరూ “వాటర్ బేబీ గార్ల్” అంటూ ట్యాగ్ చేస్తున్నారు . దీంతో రష్మీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చిన నెగటివ్ టాక్ ని మొత్తం ఒక్క స్విమ్ ఫోటోషూట్ తో తుడిచేసింది రష్మి..!!