చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరియర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి ట్రిపుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు .

Chiranjeevi and Ram Charan plan to compensate investors for 'Acharya' losses

ఈ సినిమాలో చరణ్ నటనకు యావత్ దేశం ఫిదా అయింది. అంతేకాదు మొదటి సినిమాతో మాస్ లుక్ అన్న కామెంట్లను సైతం ఈ సినిమాలో పాజిటివ్ గా మార్చుకున్నాడు రామ్ చరణ్ . ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ క్రేజీ ఆఫర్స్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్న రామ్ చరణ్.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు . రీసెంట్గా ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాంచరణ్ ..ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .

Thoofan HQ Movie Wallpapers | Thoofan HD Movie Wallpapers - 10971 - Oneindia Wallpapers

ఈ సినిమా అయిపోగానే మళ్లీ హిట్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. కాగా ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న చిరంజీవి ..చరణ్ సినిమాలలో ఒక సినిమాను ఎందుకు చేశాడు రా అంటూ ఇప్పటికి బాధపడుతున్నాడట . అంతేకాదు ఆ సినిమాని స్వయనా యాక్సెప్ట్ చేసింది చిరంజీవి కావడంతో మరింత బాధపడుతున్నారట .ఆ సినిమా మరేదో కాదు సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన జంజీర్ . హిందీలో జంజీర్.. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ని సంపాదించుకుంది.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియాంక చోప్రా కు రామ్ చరణ్ తమ్ముడు లా ఉన్నాడంటూ కామెంట్స్ పంపించాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ నటన డిజాస్టర్ అంటూ మెగా ఫాన్స్ సైతం ఆయన పై మండిపడ్డారు . అయితే మొదట ఈ కథను విన్నప్పుడు చిరంజీవికి ఈ స్టోరీ రామ్ చరణ్ కు బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. కాగా డైరెక్షన్లో ఫాల్ట్ కారణంగా సీన్స్ మార్చేస్తూ చరణ్ కు నటించే స్కోప్ లేకుండా ఒకే కంటెంట్ తీసుకెళ్లారని ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిందని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారట . అంతేకాదు ఈ సినిమాను దగ్గరుండి సైన్ చేయించింది చిరంజీవి కావడంతో.. నా కొడుకు జీవితంలో నేను ఇలాంటి మిస్టేక్ చేసానా అని సురేఖ చెప్పుకొని బాధపడుతూ ఉంటారట . ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు ..ఆ మాయకు చరణ్ కూడా బలైపోయాడు అన్నది మాత్రం వాస్తవం..!!

Share post:

Latest