ఆకట్టుకునే అందం ఉన్నా ఆఫ‌ర్లు లేవు.. డింపుల్ హయాతి ప‌రిస్థితి దారుణం!

డింపుల్ హయాతి.. ఈమె 2019లో `యురేకా` సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన `గద్దల కొండ గణేష్` సినిమాలో “జర్ర జర్ర“ అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసం `ఖిలాడి` సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో ప‌లు సినిమాలు చేయగా తమిళ మరియు హిందీ సినీ పరిశ్రమలలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

డింపుల్ హయాతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలు వచ్చేవరకు ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలంటే హీరోయిన్ల చేతిలో ఉన్న ఒకేఒక ఆయుధం ఫోటోషూట్స్. ఇప్పుడు డింపుల్ హయతీ కూడా ఇదే ప‌ని చేసి చూపిస్తుంది. తన ఉనికి చాటుకోడానికి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.

ఈమె అదిరిపోయే నడుము అందాలు చూపిస్తూ.. కొంటె చూపులతో కుర్రాళ్లను కవ్విస్తూ మత్తెక్కించే ఫోజులిస్తున్న డింపుల్ హయాతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో డింపుల్ హయాతి సోకుల వల‌కు కుర్రాళ్ళు అయితే పిచ్చెక్కిపోతున్నారు. కానీ ఏం లాభం ఈమె ఎంత చూపించినా ఆఫర్లు అయితే రావడం లేదు. ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు ఆకట్టుకునే అందం ఉన్న ఆఫర్లు లేవు… డింపుల్ హయాతి పరిస్థితి చాలా దారుణం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Share post:

Latest