ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్`ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా అలరబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]
Tag: special song
బ్రో చిత్రంలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్..!!
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ గా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా మరొకటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]
Bro.. సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్..!!
పవన్ కళ్యాణ్.. తన మేనల్లుడు కలిసిన నటిస్తున్న చిత్రం BRO ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమాకి రీమిక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగా మల్టీ స్టార్లర్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ […]
ఐటెం సాంగ్ అంటే అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోతూనే ఉన్నాయి.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చేరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరొక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించబోతున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో […]
ఐటెం సాంగ్ కే అంత అడిగిందా.. శ్రియా డిమాండ్ కు బెంబేలెత్తిపోయిన నిర్మాతలు!
శ్రియా.. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా ఈ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. దాంతో నటిగా శ్రియాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కబ్జలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రియా వద్దకు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి […]
Puspa -2 లో సమంత స్పెషల్ సాంగ్ పై.. క్లారిటీ ఇదే..!!
టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన ఈ హీరోయిన్ ఉన్న క్రేజ్ మాత్రం తగ్గేదే లేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత. ఈమె నటించిన సినిమాలన్నీ ఈమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈమె చేతినిండా అవకాశాలే.. ఈ మధ్యనే లేడీ ఒరియాంటెడ్ గా యశోద సినిమాతో అదరగొట్టింది. ఆ తరువాత నిన్నటి రోజున గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా తో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యింది. అయితే ఇందులో భాగంగా ప్రమోషన్స్‌లో […]
శ్రీలీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]
ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీలీల అలాంటి పనికి ఒప్పుకుందా?
ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభినయం, నటనా ప్రతిభతోనే కాకుండా మంచి డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]
ఆకట్టుకునే అందం ఉన్నా ఆఫర్లు లేవు.. డింపుల్ హయాతి పరిస్థితి దారుణం!
డింపుల్ హయాతి.. ఈమె 2019లో `యురేకా` సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన `గద్దల కొండ గణేష్` సినిమాలో “జర్ర జర్ర“ అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసం `ఖిలాడి` సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో […]