పవన్ హీరోయిన్ ని ప్రకాష్ రాజ్ గోకాడా..? స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

ప్రకాష్ రాజ్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. పేరుకి కన్నడ నటుడు అయినా ..తెలుగులో బోలెడన్ని సినిమాల్లో నటించి చాలామంది హీరో హీరోయిన్ల కి తండ్రిగా నతించి మెప్పించాడు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ నటించిన ప్రతి సినిమాలో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించి మెప్పించాడు . వీళ్ళ కాంబోలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఇప్పటికీ టీవీలో చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి అంటూ చెప్పుకొస్తారు జనాలు .

అంతేకాదు పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ కాంబో కూడా సూపర్ గా ఉంటుంది అంటూ జనాలు రివ్యూ ఇచ్చారు . కాగా మల్టీ టాలెంటెడ్ నందాజీగా పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయితేనే కాదు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ కాకపోయినా కానీ మంచి రొమాంటిక్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది, గతంలో ప్రకాష్ రాజ్ ఓ హీరోయిన్ ని గోకాడు అంటూ వార్తలు పుట్టుకు రావడం సంచలనంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో హీరోయిన్గా నటించిన భూమిక ని ప్రకాష్ రాజ్ టార్చర్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

వీరిద్దరూ కాంబోలో “ఒక్కడు” సినిమా వచ్చింది. ఆ తర్వాత బోలెడు సినిమాల్లో కలిసి నటించారు . అంతేకాదు ఆ తరువాత కలెక్టర్ గారి భార్య అనే సినిమాలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు గా నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే భూమిక తో మిస్ బిహేవ్ చేశాడని ప్రకాష్ రాజ్.. ఆమెను తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెట్టాడని న్యూసులు వైరల్ గా మారాయి. అయితే ప్రకాష్ రాజ్ అలాంటివాడు కాదని మంచి మనసున్న మనిషి అని ఎవరో కావాలనే ప్రకాష్ రాజ్ పై ఇలాంటి నిందలు వేస్తున్నారని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ అప్పట్లో అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి సంచలనానికి తెరలేపాడు. ఏది ఏమైనా సరే ఇప్పటికి ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ లో నటిస్తూ జనాలను మెప్పిస్తున్నాడు అంటే ఆయన మల్టీ టాలెంటెడ్ నందాజీ అని ఒప్పుకోక తప్పదు.

Share post:

Latest