గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యన ఏ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు విషయంలో సీరియస్ అయినా పవన్ కళ్యాణ్ దానిపై రియాక్ట్ అవుతూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డ్ ని ఏర్పాటు చేసి నిపుణులను కమిటీ మెంబర్స్‌గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మొదటి […]
Tag: Prakash Raj
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]
ప్రకాష్ రాజ్.. రేలంగి మామయ్య రోల్ రజినీకాంత్ చేయాల్సిందా.. ఎలా మిస్ అయిందంటే..?
విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా […]
‘ ఇంద్ర ‘ 175 డేస్ సెలబ్రేషన్స్‌లో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయా.. ఎన్టీఆర్ పై చిరు ముందే ప్రకాష్ రాజ్ సెటైర్లు..!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. ఎంతో మంది టాలీవుడ్ హీరోల అభిమానులు కూడా ఎంత ఇష్టంగా చూసిన సినిమా ఇంద్ర. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయంతో సునామీ సృష్టించింది. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి.. ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన ఇంద్ర.. కొన్ని ప్రాంతాల్లో అయితే కొత్త బెంచ్ మార్కులు కూడా క్రియేట్ చేసింది. ఈ […]
100 కోట్ల మోసం కేసులో ప్రకాష్ రాజుకు సమన్లు జారి..!!
టాలీవుడ్ కోలీవుడ్ లో విలన్ గా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. పొలిటికల్ పరంగా కూడా కాస్త బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ నటుడు కి ED సామాన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది..100 కోట్ల విలువైన ఫాంజీ స్కీం కేసులో భాగంగా ఈయనను ED అధికారులు విచారణకు హాజరుకావాలని పిలిచారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నవంబర్ 20న తిరుచురాళ్లపల్లికి చెందిన ప్రణయ్ జ్యువెలరీ కి చెందిన ఒక […]
మా ప్రెసిడెంట్ పై మరొకసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో […]
హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం అదేనా..?
టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా విలక్షణమైన నటుడుగా ప్రకాష్ రాజ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. విలన్ గానే కాకుండా హీరోగా సైడ్ క్యారెక్టర్లలో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా సరే ఆయన ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ఇటీవలే రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్న ప్రకాష్ రాజ్ ముఖ్యంగా బీజేపీని మోడీని విమర్శించి మాట్లాడడంలో ఎప్పుడు ముందే ఉంటారు. అయితే ఈ మధ్యనే చంద్రమోహన్-3 […]
ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజు కూడా ఒకరు.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ టాలీవుడ్ లో రావు రమేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన చేసిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయేలా చేస్తూ […]
తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..
చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]