హవ్వ..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చెత్త పని.. సిమ్రాన్ ముఖం మీద అలా ..ఛీ ఛీ..!!

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. సిమ్రాన్ టాలీవుడ్ లో 2000వ దశకం ప్రారంభంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈమె నటించింది. సిమ్రాన్ తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Simran's latest photos with her sons surprises fans - Tamil News -  IndiaGlitz.com

సిమ్రాన్ తనకెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఫ్యాషన్ డిజైనర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిమ్రాన్.. టాలీవుడ్ లో అబ్బాయి గారి పెళ్లి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగాక అన్ని భాషల్లో ఆమె నటించింది. ఆమె తన కెరియర్ ప్రారంభంలో తన అందంతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె తన నటనతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. టాలీవుడ్ లో మా నాన్నకు పెళ్లి సినిమాలో నటించే సమయంలో ఆమె తన కెరీయర్లో ఫుల్ ఫామ్ లో ఉంది.

Simran posts throwback pic on wearing saree from then till now

ఆమె సినిమాల‌లో నటిస్తే హిట్ అవుతుందన్న నమ్మకంతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆమె డేట్స్ కోసం ఆమె ఇంటి దగ్గర క్యూ కట్టేవారు. ఆ టైంలోనే ఓ దర్శకుడు సిమ్రాన్ డేట్స్ కావాలని ఆమె మేనేజర్ ని అడిగాడట. “మా మేడం ప్రస్తుతం ఖాళీగా లేదు.. ఆమె వరుస‌ సినిమాలతో బిజీగా ఉందని అతను చెప్పడంతో.. మీ మేడంకి ఎంత కావాలో చెప్పమను ఎంత‌ కావాలంటే అంత ఇస్తానని… ఈ క్రమంలోనే ఒక రోజు ఆ దర్శకుడు సిమ్రాన్ ఇంటికి వచ్చి నువ్వు నా సినిమాలో నటిస్తావా నటించవా నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నీకు ఇస్తానని ..అడ్వాన్స్ ఆమె ముఖం మీద విసిరేసాడట…” అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయింది. ఈ సంఘటనతో సిమ్రాన్ చాలా బాధపడి.. కొన్ని రోజులపాటు ఎవరితో మాట్లాడలేదని, అలా అవమానించిన దర్శకుడు బ్యానర్ లో ఏ సినిమాలోని సిమ్రాన్ నటించ లేద‌ని తెలుస్తుంది.